ఫిబ్రవరి 22న ‘మిఠాయి’

‘Mithai’ to release on February 22nd
‘Mithai’, the much-awaited dark comedy featuring Priyadarshi and Rahul Ramakrishna as the lead actors, is all set to hit the screens on February 22nd.

Talking about the film, writer-director Prashant Kumar says, “Sai, a day-dreamer, is fired from his job for dreaming at the workplace. He finds himself in a situation wherein he must find a thief in three days to get married. He embarks upon an adventurous, hilarious roller-coaster ride with his friend Jani and one of the suspects they meet, the dude, along with his goat Sundari on Sai’s hereditary car Sheru. Who is the thief and will he ever find him? Will he get married? That’s the rest of the film.”

The film comes with an out-of-the-box story, songs, and hilarious situations. Its teaser appropriately captures the whacky essence of the movie.

Rahul Ramakrishna, Priyadarshi Pullikonda, Kamal Kamaraju,
Bhushan Kalyan, Ravi Varma, Ajay Ghosh, Arsha, Swetaa Varma, Aditi Myakal, Vijay Marur, Gayathri Gupta are members of the cast.

Written and directed by Prashant Kumar, the film has music by Vivek Sagar, and cinematography by Ravivarman Neelamegam. Editing is by Garry BH, while lyrics are by Kittu Vissapragada. Dialogues have been penned jointly by Prashant Kumar and B.Naresh.

Produced by Red Ants Cinema and Dr. Prabhat Kumar, ‘Mithai has been co-funded by Flixelloid Cinema, the overseas distribution partner.

Music release on Aditya Music

==============================================
ఫిబ్రవరి 22న ‘మిఠాయి’

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ‘సాయి’ భ్రమల్లో బతుకుతుంటాడు. పగటి కలలు ఎక్కువ కంటున్నాడని కంపెనీ అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటే… ఓ సమస్య ఎదురవుతుంది. మూడు రోజుల్లో ఓ దొంగ‌ను ప‌ట్టుకుంటేనే పెళ్లి జ‌రుగుతుంది. ప‌ట్టుకోలేదంటే పెళ్లి జ‌ర‌గ‌దు. అటువంటి సంద‌ర్భంలో త‌న స్నేహితుడు జానీతో క‌లిసి దొంగ‌ను పట్టుకోవ‌డానికి సాయి బ‌య‌లుదేర‌తాడు. ఈ ప్ర‌యాణంలో అత‌డికి ఎదురైన స‌మ‌స్య‌లేంటి? సాయి దొంగ‌ను ప‌ట్టుకున్నాడా? లేదా? అస‌లు, ఆ దొంగ ఎవ‌రు? సాయి పెళ్లి జ‌రిగిందా? లేదా? ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల‌వుతున్న మా చిత్రం చూసి తెలుసుకోమంటున్నారు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ కుమార్‌.

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన డార్క్ కామెడీ చిత్రం ‘మిఠాయి’. డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మాత. ఫిబ్రవరి 22 న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం టీజర్ విడుదల చేశారు.

నిర్మాత ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ “ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో నడిచే చిత్రమిది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. సాయిగా రాహుల్ రామకృష్ణ బాగా నటించారు. ఫిబ్రవరి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం” అని అన్నారు.

కమల్ కామరాజు, భూషణ్ కల్యాణ్, రవి వర్మ, అజయ్ ఘోష్, అర్ష, శ్వేతా వర్మ, అదితి మ్యాకల్, విజయ్ మరార్, గాయత్రి గుప్తా ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రవివర్మన్ నీలమేఘం, సంగీతం: వివేక్ సాగర్, ఎడిటర్: గ్యారీ బి.హెచ్, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, మాటలు: ప్రశాంత్ కుమార్, బి. నరేష్, నిర్మాత: డాక్టర్ ప్రభాత్ కుమార్, దర్శకత్వం: ప్రశాంత్ కుమార్.

ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల

Mithai Release Teaser Youtube Link – https://youtu.be/7qAl0gdEY2I

Mithai Release Teaser HD – Download Link (Copyright FREE) – https://drive.google.com/open?id=1_hfT8k1wxbCGu5OWf8LbcrCEbU4fFOGD

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial
Secured By miniOrange