పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మంచు కురిసె వేళలో”

రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలొ ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం “మంచు కురిసె వేళలో”. చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా కంప్లీట్ చెసుకుంది. దేవా కట్టా వద్ద ప్రస్థానం చిత్రానికి దర్శకత్వ శాఖలొ వర్క్ చెసిన బాల తొలిసారి దర్శక నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సందర్భంగా ‌దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ.. “మంచు కురిసె వేళలొ” టైటిల్ తగ్గట్టు గానే ప్యూర్ లవ్ ఎంటర్ టైనర్.వైజాగ్, కూర్గ్, ఊటి, అరకు ,హైదరాబాద్ లలొని అందమైన లొకెషన్స్ లొ చిత్రీకరణ జరిపాము. నిర్మాణాంతర కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. కథ,కథనాలతో పాటు టెక్నికల్ గా కూడా ది బెస్ట్ వర్క్ ఈ సినిమాలొ చూస్తారు.” మళ్లీ రావా ” ఫేం‌ శ్రావణ్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ మా‌ సినిమాకు ఎసెట్ గా నిలుస్తాయన్నారు.
త్వరలొనె ఫస్ట్ లుక్ ను విడుదల చెస్తాము. డిసెంబర్ లొ సినిమాను రిలీజ్ చెస్తామన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాణం: ప్రణతి ప్రొడక్షన్,
కధ- స్క్రీన్ ప్లే- నిర్మాత- దర్శకత్వం: బాల బోడెపూడి

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange